Logo
Download our app
ఎల్లమ్మ ఆలయాన్ని గ్రామ కమిటీకి అప్పగించాలని మంత్రికి వినతి
NEWS   Feb 14,2025 06:26 pm
మెట్ పల్లి మండలం లోని వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయాన్ని గ్రామ అభివృద్ధి కమిటీకి అప్పగించాలని ఎమ్మెల్యే కల్వకుంట సంజయ్ దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. 100 ఏళ్లుగా గ్రామకమిటీ ఆలయాన్ని పర్యవేక్షిస్తుందని దేవాలయాన్ని ఎండోమెంట్లోకి తీసుకోవడం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని పునరాలోచించి ఆలయాన్ని గ్రామకమిటీకి అప్పగించాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source