Logo
Download our app
కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
NEWS   Feb 15,2025 12:37 pm
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ క్రీడా మైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ ఈ మారయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యూత్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో బెల్లంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అండర్-14 కే.దీక్ష త్రయాత్లోన్లో సిల్వర్ మెడల్, అండర్ -16 లాంగ్ జంప్ లో ఓరుచిత గోల్డ్ మెడల్ ,400మీ పరుగు పందెంలో బ్రాంజ్ మెడలు, ఎం.సింధుజ జావలిన్ త్రో బ్రాంజ్ మెడల్, ఓ,నిత్యషాట్ పుట్ లో గోల్డ్ మెడల్ ను సాధించారని పాఠశాల డైరెక్టర్ ఈ రవిప్రసాద్, ప్రిన్సిపల్ రాజారమేష్ తెలిపారు..

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source