Logo
Download our app
మిషన్ భగీరథ నీరు తాగకండి - మున్సిపల్ కమిషనర్ మోహన్
NEWS   Feb 15,2025 03:03 pm
మెట్‌పల్లి: డబ్బా నుండి వచ్చే మిషన్ భగీరథ నీళ్లు తాగ‌కూడ‌ద‌ని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ తెలిపారు. ఆ నీళ్లు పచ్చ రంగులో వస్తున్న కార‌ణంగా ఆ నీళ్లను తాగ‌కుండా, ఇతర అవసరాలకు వాడుకోవాలని ప‌ట్ట‌ణ‌ ప్రజల‌కు విజ్ఞ‌ప్తి చేశారు మున్సిపల్ కమిషనర్.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source