Logo
Download our app
ఘ‌నంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌లు
NEWS   Feb 16,2025 01:52 pm
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ లో కేసీఆర్ జన్మదినం సందర్భంగా పెద్దాపూర్ లో వంద మంది వృద్ధులకు వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. బిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలపల్లి మండల టిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య , మాజీ మండల అధ్యక్షుడు కొండపల్లి కృష్ణమూర్తి , తొగారి శ్రీనివాస్ , గుండు సాగర్, మల్లేష్ హాజ‌రయ్యారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source