Download our app
✖
Download our app
కుంభ మేళాలో నారా లోకేష్
NEWS Feb 17,2025 10:44 am
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్ దంపతులు. ఆయనతో పాటు భార్య నారా బ్రాహ్మణి, తనయుడుతో కలిసి ఇవాళ త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేశారు. గత జనవరి 13న మహా కుంభ మేళా ప్రారంభమైంది. 45 కోట్లకు పైగా భక్తులు హాజరయ్యారు. ఈనెల 26వ తేదీ వరకు మహా కుంభ మేళా జరగనుంది.
Top News
LATEST NEWS Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జరిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జర్నలిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source