Logo
Download our app
20న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం
NEWS   Feb 17,2025 11:39 am
ఢిల్లీ ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం ఈనెల 20న జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని బీజేపీ హైక‌మాండ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈనెల 19న సీఎం అభ్య‌ర్థిని వెల్ల‌డించ‌నుంది. సాయంత్రం ఈ కార్య‌క్ర‌మం ఉండ‌నుంది. ఇప్ప‌టికే మంత్రివ‌ర్గ ఏర్పాటుకు 15 మంది ఎమ్మెల్యేల‌తో జాబితాను సిద్దం చేసింది. ఆప్ పార్టీ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ ను భారీ తేడాతో ఓడించి విస్తు పోయేలా చేసిన ప‌ర్వేశ్ వ‌ర్మ‌ను సీఎంగా దాదాపు ఖ‌రారు చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి విశిష్ట అతిథిగా ప్ర‌ధాని మోడీ హాజ‌ర‌వుతారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source