Logo
Download our app
ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా జ్ఞానేష్ కుమార్
NEWS   Feb 18,2025 05:56 am
మోదీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ గా జ్ఞానేష్ కుమార్ ను నియ‌మించింది. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఈసీగా ఉన్న రాజీవ్ కుమార్ ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌డంతో జ్ఞానేష్ కుమార్ కు ఛాన్స్ ఇచ్చింది. విప‌క్షాల‌తో సంప్ర‌దించ‌కుండా ఎలా ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకుంటార‌ని నిప్పులు చెరిగారు ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source