Logo
Download our app
కేసీఆర్ పై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య
NEWS   Feb 20,2025 08:42 am
కాళేశ్వ‌రం ప్రాజెక్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్ రావు అవినీతికి పాల్ప‌డ్డార‌ని గ‌తంలో కోర్టులో కేసు వేసిన సామాజిక కార్య‌క‌ర్త నాగ‌వెల్లి రాజ‌లింగ‌మూర్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ కేసుపై ఇవాళ విచార‌ణ జ‌ర‌గ‌నుంది. అంత‌లోనే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. త‌న భ‌ర్త చావుకు కార‌ణం బీఆర్ఎస్ నేత గండ్ర వెంక‌ట ర‌మ‌ణా రెడ్డేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది భార్య‌.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source