Logo
Download our app
మెట్ ప‌ల్లి భ‌జ‌రంగ్ ద‌ళ్ న‌గ‌ర‌ క‌మిటీ
NEWS   Feb 21,2025 09:30 pm
మెట్ ప‌ల్లి భ‌జ‌రంగ్ ద‌ళ్ న‌గ‌ర క‌మిటీని నియ‌మించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు పోహర్ తుకారాం, నగర అద్యక్షులు అరిగేలా సత్యనారాయణ. నగర కార్యదర్శి వేములవాడ రాజశేఖర్. జగిత్యాల జిల్లా బజరంగ్ ద‌ళ్ సంయోజక్ కల్లెడ రోహిత్, గో రక్ష జిల్లా సంయోజక్ గన్నారపు వినయ్. ప్రాఖండ ప్రముఖ్ వాగ్లె వంశీ. నగర భజరంగ్ దళ్ సంయోజక గట్ల ఉత్తేజ్ , సహ‌ సంయోజక్ జోగ ఋషి, నవీన్, ఉదయ్, సంజు, శ్రీనాథ్ , విజ‌య్ అరుణ్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source