Logo
Download our app
ఏపీలో 55 మంది ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల తొల‌గింపు
NEWS   Feb 21,2025 07:49 am
ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో 55 మంది ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల‌ను తొలగించింది. ఎలాంటి అనుమ‌తులు , సెల‌వు లేకుండా ఏడాదికి పైగా డాక్ట‌ర్లు విధుల‌కు గైర్హాజ‌రైన‌ట్లు ఫిర్యాదులు వ‌చ్చాయి. డ్యూటీల‌కు ఎగ‌నామం పెట్టార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ లోకాయుక్త‌ను ఆశ్ర‌యించారు. విచార‌ణ చేప‌ట్టిన లోకాయుక్త వైద్యుల‌ను తొల‌గించాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం వైద్యుల‌ను తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source