Logo
Download our app
హైద‌రాబాద్ లో తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్
NEWS   Feb 21,2025 09:22 am
హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) బిగ్ షాక్ ఇచ్చింది. న‌గ‌రంలోని బంజారా హిల్స్ లో ఉన్న తాజ్ బంజారా హోట‌ల్ ను సీజ్ చేసింది. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ప‌న్ను చెల్లించ‌క పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది జీహెచ్ఎంసీ. ప‌న్ను చెల్లించాల‌ని ప‌లుమార్లు నోటీసులు జారీ చేశామ‌ని, అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పైసా కూడా చెల్లించ‌లేదంటూ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు హోట‌ల్ యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source