Logo
Download our app
ఎఫ్​బీఐ డైరెక్ట‌ర్ గా కాశ్ ప‌టేల్
NEWS   Feb 21,2025 11:59 am
అమెరికా అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ డైరెక్ట‌ర్ గా ప్ర‌వాస భార‌తీయుడైన కాశ్ ప‌టేల్ కు లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఆయ‌న నియామ‌కానికి సెనేట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఓటింగ్ జ‌రిగింది. ఈ ఓటింగ్ లో కేవ‌లం 2 ఓట్ల తేడాతో కాశ్ గ‌ట్టెక్క‌డం విశేషం. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా 51 ఓట్లు రాగా 49 ఓట్లు వ్య‌తిరేకంగా ప‌డ్డాయి. ఇదిలా ఉండ‌గా కాశ్ ప‌టేల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెరిక‌న్ల‌కు హాని చేయాల‌ని చూస్తే స‌హించ బోనంటూ వార్నింగ్ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source