Logo
Download our app
బ్ర‌హ్మోత్స‌వాల‌కు కేసీఆర్ కు ఆహ్వానం
NEWS   Feb 22,2025 08:59 am
యాద‌గిరిగుట్ట‌లోని శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ్మ స్వామి ఆల‌యంలో జ‌రిగే స్వ‌ర్ణ విమాన గోపుర మ‌హా కుంభాభిషేకం, బ్ర‌హ్మోత్స‌వాల‌కు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ ను క‌లిసి ఆహ్వానించారు పూజారులు. ఈ సంద‌ర్బంగా స్వామి వారి ప్ర‌సాదం, చిత్ర‌ప‌టాన్ని అంద‌జేశారు. పూజారులు, ఆల‌య అధికారుల‌ను శాలువాల‌తో స‌త్క‌రించారు కేసీఆర్.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source