Logo
Download our app
గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష‌లు య‌థాత‌థం
NEWS   Feb 22,2025 12:14 pm
ఏపీపీఎస్సీ కార్య‌ద‌ర్శి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నిర్దేశించిన ప్ర‌కారమే గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఈనెల 23న ఉద‌యం 10 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు పేప‌ర్ -1 జ‌రుగుతుంద‌న్నారు. మ‌ధ్యాహ్నం 3 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్ -2 ఎగ్జామ్ నిర్వ‌హిస్తామ‌న్నారు. అభ్య‌ర్థులు 15 నిమిషాల కంటే ముందే త‌మ‌కు కేటాయించిన ప‌రీక్షా కేంద్రాల‌కు రావాల‌ని స్ప‌ష్టం చేశారు. ఒక్క నిమిషం ఆల‌స్య‌మైనా ప‌రీక్షా కేంద్రానికి అనుమ‌తించ బోమ‌న్నారు. కాగా గ్రూప్ -2 ఎగ్జామ్ వాయిదా ప‌డుతుందని జోరుగా ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి వాయిదా లేద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source