Logo
Download our app
మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో కొలువుల జాత‌ర‌
NEWS   Feb 22,2025 04:34 pm
ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగ‌న్ వాడి టీచ‌ర్స్, హెల్ప‌ర్ల పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫైల్ పై సంత‌కం చేశారు మంత్రి దాస‌రి సీత‌క్క‌. 6,399 అంగ‌న్ వాడి టీచ‌ర్లు, 7 వేల 837 మంది హెల్ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి రంగం సిద్దం చేశారు. మొత్తం 14 వేల 236 పోస్టుల‌ను రిక్రూట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల కోడ్ ముగియ‌గానే నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source