Download our app
✖
Download our app
కూటమి ప్రభుత్వం రైతులకు శాపం
NEWS Feb 23,2025 04:52 pm
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. కూటమి సర్కార్ రైతులను ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. మిర్చి రైతులను నిట్ట నిలువునా ముంచిందని మండిపడ్డారు. ఎర్ర బంగారం ఏడిపిస్తోందన్నారు. నష్టాల ఘాటుకు రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంటూ వాపోయారు. పెట్టుబడి మందం రాక అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటూ నష్టాల పాలవుతున్న రైతులకు భరోసా ఇవ్వాల్సిన సీఎం సొల్లు కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
Top News
LATEST NEWS Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జరిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జర్నలిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source