Logo
Download our app
క్రికెట్ మ్యాచ్ ను వీక్షించిన లోకేష్..సుకుమార్
NEWS   Feb 23,2025 06:40 pm
ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ లో జ‌రుగుతున్న పాకిస్తాన్ , భార‌త క్రికెట్ మ్యాచ్ ను వీక్షించారు మంత్రి నారా లోకేష్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుకుమార్. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు ఈ మ్యాచ్ ను తిల‌కించారు. క్రీడా, పారిశ్రామిక‌, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఈ మ్యాచ్ ను చూడ‌డం విశేషం. మ్యాచ్ లో భాగంగా తొలుత పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. షఫీ మ‌ధ్య‌లోనే మైదానాన్ని వీడాడు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source