Logo
Download our app
వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా రాదు
NEWS   Feb 24,2025 01:34 pm
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. వైసీపీకి షాక్ ఇచ్చారు. జ‌గ‌న్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కూట‌మి పాల‌న ఉన్నంత వ‌ర‌కు వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌న్నారు. సీఎం చంద్ర‌బాబు , త‌న చేతుల్లో లేద‌న్నారు. అలా ఇవ్వాలంటే కొన్ని రూల్స్ , రెగ్యులేష‌న్స్ ఉన్నాయ‌ని , తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాజాగా తాను చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source