Logo
Download our app
ఏ హోదా అయినా ప్ర‌జ‌లే ఇస్తారు
NEWS   Feb 24,2025 01:53 pm
మాజీ సీఎం జ‌గ‌న్ పై సిరియ‌స్ కామెంట్స్ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. ఏం సాధించార‌ని వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు. సోయి లేకుండా వైసీపీ నేత‌లు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. ఏ పార్టీకైనా లేదా ఏ నాయ‌కుడికైనా ప్ర‌జ‌లే స్వయంగా హొదా క‌ల్పిస్తార‌ని , అది తెలుసు కోలేక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌క పోతే అసెంబ్లీకి రాన‌ని ప్ర‌క‌టించ‌డం దారుణ‌మ‌న్నారు. ఇందుకోస‌మేనా మిమ్మ‌ల్ని ఎన్నుకున్న‌ద‌ని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source