Logo
Download our app
ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై చిన్నారెడ్డి ఫైర్
NEWS   Feb 24,2025 06:02 pm
ప్ర‌ణాళికా సంఘం వైస్ చైర్మ‌న్ చిన్నారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీలో సీనియ‌ర్ నాయ‌కులంటే టిష్యూ పేప‌ర్ లాగా క‌నిపిస్తున్నారా అని ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి నిరంకుశ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. పోలీసులు త‌న వ‌ద్ద కావ‌లికార్లు లాగా ప‌ని చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న ఏది చెబితే అది చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేకు అధికారులు, పోలీసులు ఇంతలా భ‌య‌ప‌డటం త‌న రాజ‌కీయ జీవితంలో చూడ‌లేద‌న్నారు. పెబ్బేర్ మార్కెట్ చైర్మ‌న్ ప‌ద‌వి అడిగే అర్హ‌త లేదా అన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source