Logo
Download our app
వ‌ల్ల‌భ‌నేని వంశీ అక్ర‌మాల‌పై సిట్ ఏర్పాటు
NEWS   Feb 24,2025 06:21 pm
ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అక్ర‌మాల‌పై సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ ను , అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్ర‌మ మైనింగ్ స‌హా భూ క‌బ్జాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ (స్పెష‌ల్ ఇన్వెస్టిగేటివ్ టీం) ఏర్పాటు చేసింది.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source