Logo
Download our app
వల్లభనేని వంశీపై భూ కబ్జా కేసు
NEWS   Feb 25,2025 11:07 am
గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే త‌నను పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా మ‌రో కేసు న‌మోదు చేశారు. గ‌న్న‌వ‌రం గాంధీ బొమ్మ సెంట‌ర్ లో రూ. 10 కోట్ల విలువైన స్థ‌లం క‌బ్జా చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు చేశారు. వల్లభనేని వంశీతో పాటు మరో 15 మందిపై ఫిర్యాదు చేశారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source