Logo
Download our app
క‌లాధార పాఠ‌శాల‌లో ఘ‌నంగా సైన్స్ డే
NEWS   Feb 25,2025 06:09 pm
క‌లాధార పబ్లిక్ పాఠశాలలో సైన్స్ డే వేడుక‌ల‌ను ఎంఈఓ శ్రీనివాస్ ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా సాంకేతికంగా పరిజ్ఞానం జోడించాలని సంకల్పంతో తయారు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక వస్తువు పిల్లలు తయారు చేయడం , వాటిని వారి తల్లిదండ్రులకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం పాఠశాలకు సాధ్యమైందని అన్నారు, ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గడ్డం భూమారెడ్డి, దివాకర్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source