Logo
Download our app
శ్రీ‌శైలంలో ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ ఆరా
NEWS   Feb 25,2025 09:15 pm
మ‌హా శివ‌రాత్రి సంద‌ర్బంగా శ్రీ‌శైలానికి భ‌క్తులు పోటెత్తారు. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు క‌లెక్ట‌ర్ రాజ‌కుమారి గ‌ణీయా. ఆమె వెంట ఇంఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉన్నారు. శివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు, భ‌క్తులు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున రానున్నార‌ని ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు క‌లెక్ట‌ర్. భ‌క్తులు కూర్చునేందుకు అన్ని స‌దుపాయాలు క‌ల్పించామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source