Logo
Download our app
ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం ఎన్నికల అధికారి పమేలా సత్పతి
NEWS   Feb 26,2025 09:41 pm
కరీంనగర్ మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి,కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. 4 ఉమ్మడి జిల్లాలలో 773 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు 3,55,159 మంది ఓటర్లు ఉన్నారని, ఉపాధ్యాయ 27,088 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source