Logo
Download our app
తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు స్థానికులకే
NEWS   Feb 28,2025 09:08 am
ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ‌లో ఇంజ‌నీరింగ్ సీట్లు ఇక నుంచి స్థానికుల‌కే కేటాయిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇక నుంచి 100 శాతం ఇంజనీరింగ్ సీట్లు రాష్ట్రానికి చెందిన వారికే ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు సీఎస్ శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ముగియడంతో తాజాగా జీ ఓ విడుదల చేసింది. వరుసగా 9 తరగతి 10, ఇంటర్ వరకు లేదా 6 నుంచి ఇంటర్ వరకు ఎక్కువ ఎక్కడ చదివిన దాని బట్టి స్థానికతగా పరిగణనలోకి తీసుకుంటారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source