Logo
Download our app
రమణీయం శ్రీశైల మల్లన్న రథోత్సవం
NEWS   Feb 28,2025 10:50 am
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి రథోత్సవము రమణీయంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముందుగా రథాంగా పూజ రథాంగ హోమం రథాంగ బలి నిర్వహించారు . అనంతరం స్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను రథం పైన అధిరోహింప చేసి అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణీయ, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ , దేవస్థానం ఈవో శ్రీనివాస రావు దంపతులు పాల్గొన్నారు. రాత్రి 8 గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source