Logo
Download our app
సిరిసిల్ల: అలరించిన సైన్స్ మేళ
NEWS   Feb 28,2025 04:26 pm
సిరిసిల్ల: జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా సిరిసిల్లలోని రాజీవ్ నగర్ లో ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ మేళా పిల్లల ప్రతిభ పాటలకు అద్దం పట్టింది. పిల్లల తయారుచేసిన సైన్స్ పరికరాలు ఇన్నోవేషన్స్ ప్రదర్శనకు పెట్టారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను పెంపొందించడానికి ఎలాంటి సైన్స్ మేళాలు ఎన్నో నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source