Logo
Download our app
చట్టాలపై విద్యార్థులకు అవగాహన
NEWS   Feb 28,2025 11:48 pm
NRPT: నారాయణపేటలోని మార్కెట్ లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేష్ కుమార్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన హక్కులు ఉన్నాయని అన్నారు. విద్యార్థులను వేధించడం చట్ట ప్రకారం నేరమని అన్నారు. చిన్నారులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ 1097 నెంబర్ ఏర్పాటు చేసిందన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source