Logo
Download our app
మ‌సీదుల్లో వ‌స‌తులు క‌ల్పించాలి
NEWS   Mar 01,2025 04:07 pm
రంజాన్ పండుగను పురస్కరించుకొని మెట్ పల్లి పట్టణంలోని 17.మసీదుల్లో వసతులు కల్పించాలని మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ అధ్యక్షుడు అక్తార్ జానీ శనివారం మున్సిపల్ అధికారులకు కలిసి వినతిపత్రం ఇచ్చారు. మసీదుల్లో ప్రతిరోజు పరిసరాల శుభ్రత చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో, కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source