Logo
Download our app
ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
NEWS   Mar 01,2025 08:24 pm
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం గడిచిపోయిన ఎన్నికల ముందు వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తానన్న హామీ ఇంకెప్పుడు అమలు చేస్తారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ కరీంనగర్ లో శనివారం మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కౌలు రైతులకు 15వేల రూపాయలు ఇస్తానని అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇందిరమ్మల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామని, పెన్షన్ 4000 రూపాయలు పెంచి ఇస్తామని ప్రజలను మోసం చేసిందని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source