Logo
Download our app
అమరవీరుల సంస్మరణ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి
NEWS   Mar 02,2025 10:49 am
మాదిగ ఐక్య వేదిక అధ్వర్యంలో నిర్వహించిన మాదిగ అమరవీరుల సంస్మరణ ర్యాలీ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్య క్రమంలో మాజీ మంత్రి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. మాదిగ అమరవీరుల కుటుంబాల ఆశయాలను అమలు పరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు రిజర్వేషన్ కల్పించడానికి మాదిగ అమరవీరుల త్యాగలేనని, ఈ విజయం మాదిగ అమరవీరులదేనని వారన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source