Logo
Download our app
టీడీపీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం
NEWS   Mar 02,2025 12:25 pm
కార్య‌క‌ర్త‌లు లేక పోతే టీడీపీ లేద‌న్నారు సీఎం చంద్ర‌బాబు . దేశంలో ఎక్క‌డా లేని విధంగా టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు కోటికి పైగా చేరుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఇది మ‌న పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు ఉన్న న‌మ్మ‌కాన్ని తెలియ చేస్తుంద‌న్నారు. పార్టీకి కీల‌కం కార్య‌క‌ర్త‌లేన‌ని, వారు లేక పోతే పార్టీకి , నేత‌ల‌కు మ‌నుగ‌డ లేద‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ స‌భ్య‌త్వాన్ని మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని పిలుపునిచ్చారు. కార్య‌క‌ర్త‌ల‌ను కంటికి రెప్ప‌లా చూసుకుంటాన‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source