Logo
Download our app
క‌రాటే పోటీల్లో విజేత‌ల‌కు అభినంద‌న‌
NEWS   Mar 02,2025 04:35 pm
మాజీ స్పీక‌ర్ దివంగ‌త శ్రీ‌పాద రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకుని క‌రీంన‌గ‌ర్ లో క‌రాటే పోటీలు నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు కోమ‌టిరెడ్డి న‌రేంద‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర స్థాయి పోటీల‌ను చేప‌ట్టారు. ఈ పోటీల‌ను ధర్మపురి ఎమ్మెల్యే మద్దూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. కరాటే పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source