Logo
Download our app
ఘనంగా ఉమామహేశ్వర స్వామి క‌ళ్యాణోత్స‌వం
NEWS   Mar 02,2025 06:06 pm
జహిరాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వ‌ర్యంలో ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆర్యవైశ్య భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహకులు వారికి జ్ఞాపికను అందచేసి సన్మానించారు. కార్యక్రమంలో టిజిఐడిసి మాజీ చైర్మన్ తన్వీర్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source