Logo
Download our app
ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు
NEWS   Mar 03,2025 12:20 pm
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ షాకీర్ సిద్ధిఖీ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు ఘనంగా మెట్‌ప‌ల్లి పట్టణంలో నిర్వహించారు. 12వ వార్డులో కేక్ కట్ చేసి, పలు ఆస్పత్రులలో పండ్లు పంపిణీ చేశారు. శ్రీపాదరావు ఉమ్మడి రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశార‌ని, వారి ఆశయాలు కొనసాగిస్తూ వారి తనయులు మంత్రి శ్రీధర్ బాబు కూడా మన రాష్ట్రానికి అనేక సేవలు చేస్తున్నారు అని కొనియ‌డారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source