Logo
Download our app
వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. కోటి
NEWS   Mar 03,2025 09:11 am
WNP: జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేస్తూ జీఓ ఆర్టీ నెంబర్ 53 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట వచ్చునని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source