Logo
Download our app
ప్ర‌జ‌ల్లో డిజిట‌ల్ అక్ష‌రాత‌స్య పెంపొందించాలి
NEWS   Mar 03,2025 08:03 pm
రాష్ట్రంలోని ప్ర‌తి పౌరుడూ డిజిట‌ల్ అక్ష‌రాస్యుడిగా మారాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త క‌లిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాల‌ని, ఆ దిశ‌గా అధికారులు కృషి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. పీపుల్స్ ప‌ర్సెప్ష‌న్‌, ఆర్టీజీఎస్ పైన స‌చివాలయంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌గ‌తి గురించి ఆరా తీశారు. ప్ర‌జ‌లంద‌రూ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సుల‌భంగా ఉప‌యోగించుకునేలా చూడాల‌న్నారు. ప్ర‌భుత్వం నుంచి ఏ సేవ కావాల‌న్నా అధికారులు, కార్య‌ల‌యాల చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేకుండా చేశామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source