Logo
Download our app
నగలు, నగదు బ్యాగు బాధితులకు అప్పగింత
NEWS   Mar 03,2025 11:42 pm
మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌కు చెందిన సుందరగిరి అఖిల్ గౌడ్ అతని భార్య మెట్‌పల్లికి బైక్ పై వచ్చే క్రమంలో బ్యాగు మార్గ మధ్యలో పడిపోయింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాగు కోసం వెతుకుతుండగా, అబ్దుల్ రహీం అనే వ్య‌క్తికి బ్యాగు దొరక‌డంతో పోలీసులకు అప్పగించాడు. బ్యాగులో 2 తులాల బంగారు చైన్, ఒక ఉంగరం, 50వేల నగదు ఉండగా ఆ బంగారంను, నగదును స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి అప్పగించిన రహీంను పోలీసులు అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source