Logo
Download our app
ఇంట‌ర్ స్టూడెంట్స్ కు ఖుష్ క‌బ‌ర్
NEWS   Mar 04,2025 10:35 am
రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థుల‌కు 1,2 నిమిషాలు ఆల‌స్య‌మైనా అనుమ‌తి ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఇంటర్ పరీక్షల్లో ప్రతిసారీ విధించే ఈ నిబంధ‌న‌ను స‌డ‌లించిన‌ట్లు తెలిపింది. పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని వెల్ల‌డించింది ఇంటర్మీడియట్ బోర్డ్.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source