Logo
Download our app
మంత్రి ధ‌నుంజ‌య్ ముండే రాజీనామా
NEWS   Mar 04,2025 12:43 pm
స‌ర్పంచ్ హ‌త్య వివాదం నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర మంత్రి ధ‌నుంజ‌య్ ముండే రాజీనామా చేశారు. త‌న‌కు ఆరోగ్యం బాగోలేదంటూ అందుకే త‌ప్పుకుంటున్న‌ట్లు రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. ఈ మేర‌కు సీఎంను క‌లిసి అంద‌జేశారు. దీంతో ముండేను కేబినెట్ నుంచి త‌ప్పించిన‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్. ఆహ్వార , పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌ను ధ‌నుంజ‌య్ ముండే నిర్వ‌హిస్తున్నారు. త‌న రాజీనామాతో ఈ శాఖ‌ను ఎవ‌రికీ కేటాయించ లేదు సీఎం.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source