Logo
Download our app
ప‌ని చేసే ప్ర‌దేశాల‌లో మ‌హిళ‌ల కోసం చ‌ట్టం
NEWS   Mar 04,2025 01:10 pm
ప‌ని చేసే ప్ర‌దేశాల‌లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం 2013 పీఓఎస్‌హెచ్ చట్టం అమలు చేస్తున్నామ‌ని చెప్పారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. మండ‌లిలో వైసీపీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు. 2019 -24 వ‌ర‌కు 85 కేసులు న‌మోదైన‌ట్లు తెలిపారు. 41ఎ సీఆర్ పీసీ/35(3) కింద 72 నోటీసులు జారీ చేశామ‌న్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు 24 మందిని అరెస్ట్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు మంత్రి.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source