Logo
Download our app
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పేరాబ‌త్తుల విజ‌యం
NEWS   Mar 04,2025 01:30 pm
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల ఫ‌లితం ప్ర‌క‌టించారు. ఈ ఎన్నిక‌ల్లో పేరబ‌త్తుల రాజశేఖ‌రం విజ‌యం సాధించారు. 28 టేబుళ్లు 7వ రౌండు నాటికి  1,96,000 ఓట్లు లెక్కింపు పూర్త‌యింది. ఇందులో 1,78,422 ఓట్లు చెల్లుబాటు కాగా 17 వేల 578 ఓట్లు చెల్ల‌ని ఓట్లుగా గుర్తించారు. టీడీపీ బ‌ల‌ప‌ర్చిన పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌రంకు 1,12,331 ఓట్లు పోల్ అయ్యాయి. పీడీఎఫ్ అభ్య‌ర్థి దిడ్ల వీర రాఘ‌వులుకు 41 వేల 268 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇద్ద‌రి మ‌ధ్య‌ 71,063 ఓట్ల వ్యత్యాసం ఉండ‌డం విశేషం. త‌న‌ను గెలిపించినందుకు ఓట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు పేరాబ‌త్తుల‌.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source