Logo
Download our app
శ్రమశక్తితోనే ముందుకెళ్లాలి: చెన్నమనేని
NEWS   Mar 05,2025 06:27 am
నిరుద్యోగ యువతీ యువకులకు డిగ్రీలతో పని లేదని వారిలో ఉన్న శ్రమ శక్తితోనే ముందుకెళ్లాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగ ర్ రావు అన్నారు. మెట్‌పల్లి శివారులోని ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ ఇంటివేటెడ్ ఆఫ్ టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశా రు. అనంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించి వారికి భరోసా కల్పించారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

LATEST NEWS   Oct 13,2026 06:19 pm
మెట్‌పల్లి RTC డిపోలో సిబ్బందికీ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో CPRపై అవగాహన కార్యక్రమం
విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ,మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు....

⚠️ You are not allowed to copy content or view source