Logo
Download our app
ప్రమాదకరంగా మారిన జహీరాబాద్ వంతెన
NEWS   Mar 05,2025 05:08 pm
జహీరాబాద్ లోని రాంనగర్ వద్ద ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. జహీరాబాద్ నుంచి తాండూర్ వెళ్లే ప్రధాన రహాదారి కావడంతో రాత్రి సమయాల్లో పెద్ద వాహనాలు వస్తే ద్విచక్ర వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని, సైడ్ వాల్ దెబ్బతినడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు సైడ్ వాల్ మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

LATEST NEWS   Oct 13,2026 06:19 pm
మెట్‌పల్లి RTC డిపోలో సిబ్బందికీ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో CPRపై అవగాహన కార్యక్రమం
విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ,మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు....

⚠️ You are not allowed to copy content or view source