Logo
Download our app
బీసీ రిజ‌ర్వేష‌న్ చ‌ట్టం వ‌చ్చాకే ఎల‌క్ష‌న్స్
NEWS   Mar 06,2025 05:52 pm
మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీసీ రిజ‌ర్వేష‌న్ చ‌ట్టం వ‌చ్చాకే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోకి వెళ‌తామ‌ని ప్ర‌క‌టించారు. అంత దాకా ఎన్నిక‌లంటూ ఉండ‌వ‌ని ప‌రోక్షంగా వెల్ల‌డించారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు సంబంధించి త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే లో ఇంకొంద‌రు త‌మ పేర్లు న‌మోదు చేసుకోలేద‌ని పొడిగించ‌డం జ‌రిగింద‌న్నారు. దేశంలో ఎక్క‌డా కుల‌గ‌ణ‌న జ‌ర‌గ‌లేద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి ఉన్న చిత్త‌శుద్ది ఏమిటో దీని ద్వారా తెలిసింద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

LATEST NEWS   Oct 13,2026 06:19 pm
మెట్‌పల్లి RTC డిపోలో సిబ్బందికీ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో CPRపై అవగాహన కార్యక్రమం
విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ,మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు....

⚠️ You are not allowed to copy content or view source