Logo
Download our app
అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు
NEWS   Mar 06,2025 09:31 pm
ముందస్తు అనుమతి లేకుండా పట్టా, ప్రభుత్వ భూముల నుండి మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు, భూగర్భ శాఖ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) జైసింగ్ వార్నింగ్ ఇచ్చారు. .జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోరుట్ల మండలంలోని ఏకీన్పూర్ , అయిలాపూర్ గ్రామాలలోని మట్టి గుట్టలను పరిశీలించారు. అక్రమంగా మట్టిని తరలించే వారిపై అపరాధ రుసుం విధింపుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఏడీతో పాటు మండల తహసిల్దార్ కిషన్, గిర్ధావర్ రాజేందర్ రావు, మండల సర్వేయర్ కుమార్ ఉన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

LATEST NEWS   Oct 13,2026 06:19 pm
మెట్‌పల్లి RTC డిపోలో సిబ్బందికీ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో CPRపై అవగాహన కార్యక్రమం
విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ,మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు....

⚠️ You are not allowed to copy content or view source