Logo
Download our app
10వ తరగతి పరీక్షలు రాసే వారు 215 మంది
NEWS   Mar 06,2025 11:43 pm
ఎండపల్లి మండలం నుంచి మొత్తం 215 మంది విద్యార్థిని, విద్యార్థులు మార్చిలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్నట్లు విద్యా శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కొత్తపేట నుంచి 21, పాతగూడూరు 5, కొండాపూరు 11, ఎండపల్లి 55, గుల్లకోట 51, గొడిశెలపేట11, అక్షర ఉన్నత పాఠశాల నుంచి 44 మొత్తం 215 మంది కాగా గొడిశెలపేట, ముంజంపల్లి విద్యార్థిని, విద్యార్థులు వెల్గటూరు మండలం చెగ్యాంలో ఈనెల 21 నుంచి పరీక్షలు రాయనున్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

LATEST NEWS   Oct 13,2026 06:19 pm
మెట్‌పల్లి RTC డిపోలో సిబ్బందికీ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో CPRపై అవగాహన కార్యక్రమం
విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ,మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు....

⚠️ You are not allowed to copy content or view source