Logo
Download our app
అంబేద్క‌ర్ విగ్ర‌హానికి అవ‌మానం
NEWS   Mar 07,2025 11:20 am
సారంగపూర్ మండలం నగునూర్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన ఘ‌ట‌న‌పై ద‌ళిత సంఘాలు భ‌గ్గుమంటున్నాయి. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ‌వారిపై క‌ఠిన చర్యలు తీసుకోవాల‌ని మల్లాపూర్ మండలం దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇది యావత్ దేశాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు సుద్దాల నాగరాజు, దళిత సంఘాలు నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

LATEST NEWS   Oct 13,2026 06:19 pm
మెట్‌పల్లి RTC డిపోలో సిబ్బందికీ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో CPRపై అవగాహన కార్యక్రమం
విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ,మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు....

⚠️ You are not allowed to copy content or view source