Logo
Download our app
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ
NEWS   Mar 07,2025 05:32 pm
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల సంద‌ర్బంగా ఏప్రిల్ 27న బ‌హిరంగ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. పార్టీ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం ఎర్ర‌వ‌ల్లి నివాసంలో జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేశారు. ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురైంద‌ని, దానిని గుర్తించి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాల‌ని పిలుపునిచ్చారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇవ్వ‌డం వ‌ల్ల‌నే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. పాల‌న గాడి త‌ప్పింద‌ని, జ‌నం రేవంత్ ను సీఎంగా గుర్తించ‌డం లేదన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 06:19 pm
మెట్‌పల్లి RTC డిపోలో సిబ్బందికీ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో CPRపై అవగాహన కార్యక్రమం
విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ,మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు....

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

⚠️ You are not allowed to copy content or view source